రైతుల సమస్యలపై ప్రొద్దుటూరు Ex-MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | YCP Vs TDP
48 ViewsDescription: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం రైతులకు అనుసరిస్తున్న వైఖరి తప్పని, మద్దతుదరలు ప్రకటించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో...