Cmcommonman.com | Telugu News
Political News

రైతుల సమస్యలపై ప్రొద్దుటూరు Ex-MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | YCP Vs TDP

18 Views

Description: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం రైతులకు అనుసరిస్తున్న వైఖరి తప్పని, మద్దతుదరలు ప్రకటించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు YS జగన్ వెళ్ళితే, ఆయనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 👉 YCP పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని, కేసులకు భయపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. 👉 “ఎన్ని కేసులైనా పెట్టండి, రైతుల కోసం పోరాటం ఆపం!” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 🔥 పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి & మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి! 🔥

0Shares

Related posts

రా కదలి రా కు స్ట్రాంగ్ కౌంటర్|A strong counter to chandra babu program ra kadali ra

Cm Commonman News

నంగానూరివారి పల్లెలో నూతన కళ్యాణమండపం ఏర్పాటు కోసం 30లక్షలు ఇస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యేరాచమల్లు

Cm Commonman News

పదే పదే అపద్దాలు చెబుతున్నాడు| He is telling lies again and again

Cm Commonman News

Leave a Comment