Cmcommonman.com | Telugu News
Commmon Man News

మత్తు పానీయాలతో నూతన సంవత్సర వేడుకలు – సమాజానికా?వ్యక్తిగత ఆలోచనల సమయమా?| Qmc | Quran Message Center

27 Views

ప్రతి నూతన సంవత్సరం వేడుకలతో ఆహ్లాదాన్ని పొందడం సహజమే, కానీ మత్తు పానీయాలు, కేరింతలతోనే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరముందా? గత ఏడాది లో మనం ఏమి సాధించాము? ఏం నేర్చుకున్నాం? ఈ సంవత్సరానికి ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఇవి ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు. మోహిద్దిన్ గారి మాటలతో ఈ విషయంపై మేం చర్చించాము. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.

0Shares

Related posts

ఉక్కు ప్రవీణ్ గురించి ప్రొద్దుటూరు టి అంగాళ్ల దగ్గర ఏమి అనుకుంటునారో తెలుసుకోవలంటే ఈ వీడియో తప్పకుండా చూడలింసిందే ..

Cm Commonman News

వేటగాడు సినిమా షూటింగ్ | Super Star Rajanikanth | 2CM

Cm Commonman News

📿 సూరహ్ అర్-రహ్మాన్ మధురమైన ఖిరాత్ | Surah Ar-Rahman Beautiful Qirat | Quran Recitation

Cm Commonman News

Leave a Comment