Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ డిమాండ్ | Ap Politics | Proddatur News | Ycp Vs Tdp | 2R

33 Views

3 రోజుల్లో GO చూపియండి, లేదంటే చెట్టు క్రింద నుంచి ఐనా మా అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని పరిపాలన చేస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ బీమునిపల్లె లక్ష్మిదేవి అన్నారు. ఇటివల తెలుగుదేశం పార్టీ కి చెందినా కొంత మంది కార్యకర్తలు దౌర్జన్యంగా తమ ఛాంబర్ కు వచ్చి తన అభిమాన నాయకుల ఫోటోలు తీసి వేయటం పై ప్రొద్దుటూరు రాజకీయం ఒక్క సారి గా హీట్ ఎక్కింది. ఈ సమస్య కు పరిష్కారం కోసం ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ను కల్సి ఒక వినతి పత్రం ఇచ్చి మాకు 3 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్యులను చూపియలని లేకుంటే తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొనే అవకాశమన్న ఇవ్వాలని, లేనిచో తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని చెట్టు క్రింద నుంచి ఐనా పరిపాలన కొనసాగింస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ భీముని పల్లె లక్ష్మి దేవి ప్రెస్ తో అన్నారు.

0Shares

Related posts

సానిటరీ కార్మికులరా సమ్మె విరమిచండి, నా డబ్బులతో జీతం పెంచుతా : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు

Cm Commonman News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చరిత్ర లో 100 నుంచి ఏ కౌన్సిల్ చేయని అభివృద్ధి పనులు ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ చేసిందో లేదో తెలుసుకోవలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే ..

Cm Commonman News

సిఎంఆర్ లాంటి మాల్స్ వల్ల లోకల్ వ్యాపారలు దెబ్బతింటున్నాయి అని వ్యాపారస్తులందురూ సిఎం ను ఎమ్మెల్యే రాచమల్లు ద్వారా కలసి చెప్పారు.

Cm Commonman News

Leave a Comment