Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరులో ఉచిత అంబులెన్స్ ప్రారంభం| Free Ambulance By Jamate Islami Hind |Proddatur News | CMan

38 Views

ప్రొద్దుటూరు నియోజక వర్గం పరిధిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తో ప్రొద్దుటూరు జమాతే ఇస్లామి హింద్ వారు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ప్రజలు ఎవరైనా అంబులెన్స్ అవసరం ఉన్న వారు తమ కార్యాలయం నందు గానీ 9440094179 సంప్రదింస్తే వెంటనే ఉచిత అంబులెన్స్ పంపిస్తామని జమాతే ఇస్లామే హింద్ వారు తెలిపారు. 10 కి.మీ పరిధిలో పూర్తీ ఉచితంగా , 10 కి.మీ పరిధి దాటితే కేవలం డీజల్ ఖర్చు మాత్రమే ప్రజలు పెట్టుకోవల్సిం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మెన్ విఎస్ ముక్తియర్ పాల్గొన్నారు.

0Shares

Related posts

రామాపురంలో నూతన చర్చి నిర్మాణానికి 25 లక్షల రూ/- మంజూరు చేయించిన ఎంపి అవినాష్ రెడ్డి

Cm Commonman News

భూమి గురించి ఆసక్తికరమైన విశ్లేషణ | భూమి రహస్యాలు మరియు వింతలు | Qmc | Quran Message Center

Cm Commonman News

వరద దమ్ముంటే నిరూపించు | Bangaru Reddy Statement | 2CM

Cm Commonman News

Leave a Comment