Cmcommonman.com | Telugu News
Commmon Man News

🌙 మెహెరాజ్ ఎ రసూల్ అసలైన అర్థం | ఈశ్వర ప్రత్యక్ష దర్శనం | ఇస్లాంలో విశిష్టమైన రాత్రి

23 Views

మెహెరాజ్-ఎ-రసూల్ అనేది ఇస్లాంలో గొప్ప అర్థం కలిగిన విశేషమైన సంఘటన. ఈ పవిత్ర రాత్రిలో ప్రవక్త మొహమ్మద్ (స.అ) స్వర్గం లో ప్రమాణం చేసి అల్లాహ్‌ను ప్రత్యక్షంగా దర్శించినట్లు విశ్వసించబడుతుంది. ఈ వీడియోలో మెహెరాజ్ రాత్రి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విశేషాలు, దీనిపై ఉన్న ఖురాన్, హదీసుల ప్రస్తావన, ముస్లింల జీవితంలో దీని ప్రాముఖ్యత గురించి వివరంగా చర్చించాం. 📌 దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, చానల్‌కి సబ్‌స్క్రైబ్ అవ్వండి! 🔔 నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి!

0Shares

Related posts

82 సం|| వయస్సు వచ్చిన కూడా నిజాలు చెప్పారా మీరు వరదరాజుల రెడ్డి గారు | ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

అధికారికంగా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గా రాచమల్లు | YS Avinash Reddy | 2CM

Cm Commonman News

సిఎం రిలీఫ్ నిధి + సొంత డబ్బులు ఇచ్చి నిండు ప్రాణాన్ని కాపాడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

Leave a Comment