Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ఎందుకు ఇలా చేస్తున్నారు పెద్దాయన | varadarajula reddy proddatur latest news | 2R

41 Views

ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే పనితీరు పై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలు అయ్యింది , నిధులు మంజూరు కాక ముందే రోడ్డు వెడల్పు పేరు తో నివాసం ఉండే ఇళ్ళకు మార్కింగ్ వేపిస్తున్నా ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గం లోని రిజిస్టార్ ఆఫీస్ ప్రక్కన ఉన్న రోడ్డు 100 అడుగుల చేస్తున్నామని, అందుకే మార్కింగ్ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పడం తో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆర్&బి డిపార్ట్మెంట్ వారి ని ఏమైనా నిధులు మంజూరు అయ్యాయా ? అని అధికారులను అడుగగా ఏమి రాలేదని సమాధానం చెబుతున్నారని, నిధులు మంజూరు కాకా ముందే రోడ్ వెడల్పు పేరు తో నివాసం ఉండే ఇళ్ళకు మార్కింగ్ వేయటం వలన ప్రజల్లో ఇప్పుడే ఆందోళన వ్యక్తం అవుతుందని, దయచేసి మొదట నిధులు మంజూరు చేపించిన తరువాత మార్కింగ్ పనులు మొదలు పెట్టాలని ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారి కీ ప్రొద్దుటూరు ప్రజానీకం తరుపున ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మెన్ పాతకోట బంగారు మునిరెడ్డి, రెండవ వైస్ చైర్మెన్ ఆయిల్ మిల్ ఖాజా, కౌన్సిలర్లు సత్యం, గరిశపాటి లక్ష్మీదేవి, సుబ్బారెడ్డి, జిలాన్, పొసా భాస్కర్, వరికుటీ ఓబుల రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ప్రసాద్ ఇంకా పలువురు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

0Shares

Related posts

జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఓటు వేయండి|Vote only if good things happen in Jaganna government

Cm Commonman News

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు దేనికీ ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారో తెలుసా ?

Cm Commonman News

కోగటం ప్రవీణ్ చెప్పేవన్నీ అపద్దలే | Cm Suresh Naidu Stastement | 2CM

Cm Commonman News

Leave a Comment