Cmcommonman.com | Telugu News
Commmon Man News

మేరాజ్ యాత్ర ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) | అద్భుతమైన నాతే షరీఫ్ | ఇస్లామిక్ గీతం

60 Views

మేరాజ్ పర్యటన (ఇస్రా వల్ మేరాజ్) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి జీవితంలో అత్యంత మహిమన్మయమైన సంఘటన. ఈ పవిత్ర రాత్రి, ప్రవక్త గారు మస్జిద్ అల్ హరామ్ నుండి మస్జిద్ అల్ అక్సా వరకు ప్రయాణించి, అక్కడి నుండి ఆకాశ లోకాల వరకు వెళ్లిన అనుభూతిని ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోలో ఆ మహత్తర ఘట్టాన్ని గౌరవిస్తూ అద్భుతమైన నాతే షరీఫ్ ను మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ద్వారా మేరాజ్ రాత్రి యొక్క పవిత్రత, ప్రవక్త ముహమ్మద్ గారి మహిమ, మరియు ఆధ్యాత్మిక సందేశాన్ని అనుభవించండి. ఇస్లామిక్ భక్తి పాటలు, ప్రవక్త గారి చరిత్ర, మరియు ఇస్లాం విశ్వాసం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.

0Shares

Related posts

ఎమ్మెల్యే రాచమల్లు కామెంట్స్ | Proddatur MLA Rachamallu Statement | 2CM యెల్లో మీడియా , ప్రొద్దుటూరు

Cm Commonman News

మనువాదులు Vs హిజ్రాయీల్ జాతులు – మానసిక వ్యత్యాసం | ఖురాన్ 2:10 ఆధారంగా విశ్లేషణ | Qmc

Cm Commonman News

వరద అల్లుడు ఘరానా మోసగాడు | Proddatur MLA Rachamallu statment | 4CM

Cm Commonman News

Leave a Comment