Cmcommonman.com | Telugu News
Political News

వైఎస్ జగన్ ప్రభంజనం – కూటమి నేతలకు ప్రజల బహిరంగ ఛాలెంజ్ | ఎల్లో మీడియా కుట్రల పై స్పందన

34 Views

📝 Description (వివరణ): వైఎస్ జగన్ గారిపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ప్రజల ఆదరణ మరింత పెరుగుతోంది. ఎల్లో మీడియా, కూటమి నేతల కుట్రలకు ప్రజలు సమాధానం చెబుతున్నారు. లోకేష్ కాలర్ పట్టుకోమని చెప్పాడు – కానీ ప్రజలు రెడీగా ఉన్నారు! పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాటలు నిజమైనా? ఎకానమిస్ట్ అన్న చంద్రబాబు ఎక్కడ సృష్టించాడు ఆ సంపద? ఈ వీడియోలో అసలైన నిజాలు తెలుసుకోండి! 🔴 ప్రధానాంశాలు: ✅ వైఎస్ జగన్ కి ప్రజల మద్దతు – అసత్య ప్రచారాలు ఫలించవు ✅ లోకేష్ కాలర్ పట్టుకోవాలని అన్న మాటలకు ప్రజల స్పందన ✅ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల వెనుక అసలు నిజం ✅ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నది ఎవరు? పథకాల వాస్తవాలు! 📢 ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి & సబ్స్క్రైబ్ అవ్వండి!

0Shares

Related posts

ప్రొద్దుటూరు శ్రీనివాస నగర్ లో ఉర్దూ స్కూల్ ఓపెనింగ్ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

ప్రొద్దుటూరు కె.ఎ.పాల్ ఉక్కు ప్రవీణ్ మాటల పై టీ అంగళ్ళ దగ్గర చర్చ ?

Cm Commonman News

మాట నిలబెట్టుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | సిఎం జగన్ జన్మదినం సందర్బంగా 1000 ఉచిత ఇల్లు పంపిణీ

Cm Commonman News

Leave a Comment