14 Views
Description: ప్రస్తుత బడ్జెట్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు పొంతన లేదని ఆయన అన్నారు. ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని, రాబోయే 4 సంవత్సరాలపాటు ఇదే మోసం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజల్లో ఇప్పుడు వైఎస్ జగన్‌పై విశ్వాసం పెరిగిందని, జగన్ అధికారంలో ఉంటే ఈ పథకాలు సరైన విధంగా అమలు అయ్యేవని రాచమల్లు వ్యాఖ్యానించారు.