Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనబడ లేదా ? Can’t you see the development in Proddatur?

112 Views

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని విమర్శిస్తే హీరో అవుతామని అనుకుంటున్నా వేమో జబిఉల్లా నిన్ను ప్రజలే జీరో చేస్తారు.

10 లక్షల రూపాయలు బాకీ విషయం పై మీరు గొడవ పడిన వ్యక్తీ మీ టిడిపి పార్టీ లో మైనార్టీ నాయకుడు అతను ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెబితే కేసు పెడతారా ?

గతంలో నూరి అనే నేను టిడిపి పార్టీ లో కూడా పని చేసినాను, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ప్రొద్దుటూరు లో ఇప్పుడు జరిగింది, టిడిపి నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని తిరుగుతున్నారా ?

అని 25 వార్డు ఇంచార్జ్ నూరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జబిఉల్లా మీద విమర్శా చేసారు ..

0Shares

Related posts

ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | అందరికీ అల్పాహార విందు ఏర్పాటు

Cm Commonman News

పునర్జన్మ గురించి సందేహం అవసరమా? – ఇస్లాం, ఖుర్ఆన్ ప్రకారం నిజమైన సత్యం | Qmc | Quran Message Center

Cm Commonman News

కారం సంగటి తిని గౌరవంగా ఉంటా తప్ప ఎప్పుడు తప్పుడు పనులు చేయను అంటున్నది ఎవరూ ? అని మీరు తెల్సుకోవలంటే తప్ప కుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే ..

Cm Commonman News

Leave a Comment