Cmcommonman.com | Telugu News
Political News

చంద్రబాబు నిర్దోషిగా బెయిల్ రాలేదు |రోగాలు ఉన్నాయు అని హెల్త్ రిపోర్ట్ ఇచ్చి|బెయిల్ తెచ్చుకున్నారు

108 Views

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి, మరికొంత మంది టిడిపి నాయకులు, పచ్చ మీడియా వారు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, కోర్టు 4 అంశాల పై తీర్పు ఇచ్చింది. 1. చంద్రబాబు మీద పెట్టిన కేసు రాజకీయ కక్ష తో పెట్టినది కాదు అని . 2. చంద్రబాబు ఆరోగ్య సమస్యలున్నాయని కోర్టు కు హెల్త్ రిపోర్ట్ లు సమర్పించిన వాటినీ పరిగణ లోని కి కోర్టు తీసుకుంది. 3. కోర్టు ప్రస్తుతం బెయిల్ మాత్రమే ఇస్తున్నామని ఈ కేసు లో చంద్రబాబు తప్పు చేయలేదు అని నిర్ధారించడం లేదని తీర్పు లో చెప్పా లేదు . 4. కేసు పూర్వ పరాలు క్రింది కోర్టు విచారణ చేస్తుంది అని హైకోర్టు తీర్పు లో చెప్పింది. టిడిపి నాయకులు చదువు రాకనో, అవగాహన చేసుకోకుండా మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మీడియా తో చెప్పారు .

0Shares

Related posts

ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ఎవ్వరికీ ? | Proddatur TDP | 2CM

Cm Commonman News

కోగటం ఉక్కు ప్రవీణ్ డబ్బు బాగోతం | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | 2CM

Cm Commonman News

ప్రజలందరీకీ ఆహ్వానం | Prodduturu MLA Rachamallu Invitation | 2CM

Cm Commonman News

Leave a Comment