ప్రొద్దుటూరు కు చెందిం కరాటే ప్లేయర్ వాత్సల్య శ్రీ అనే అమ్మాయి డాక్టర్ కావాలనే కోరిక తో బాగా చదువు కొంటూ పోటీ పరీక్ష వ్రాసి రష్యా దేశం లో సీటు వచ్చింది, వాత్సల్య శ్రీ ఆర్థిక పరిస్థితి బాగా లేక దిగులు చెందుతూ ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని ఆశ్రయించిది, ఆయన వెంటనే స్పందించి డాక్టర్ చదువు కు ఖర్చు అయ్యే ప్రతి పైసా డబ్బు నేను ఖర్చు చేస్తా అని వాత్సల్య శ్రీ భరోసా ఇస్తూ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికీ నిర్ణయం తెసుకున్నారు .