ప్రొద్దుటూరు నియోజక వ్యాప్తంగా ఉండే ప్రతి వ్యాపారస్తుని కి రాచమల్లు అనే నేను ఎప్పటికీ శ్రేయాభిలాషి గానే ఉంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు. శివాలయం సెంటర్ లో ప్రజలకు అప్పటి మార్కెట్ సౌకర్యంగా లేదని వైసీపీ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మన జిల్లా వాసి ముఖ్యమంత్రి గా ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా నూతన మార్కెట్ నిర్మించుకొని తిరిగి మళ్ళీ అంగడి ఇప్పించే భాద్యత నాదీ అని నేను హామీ ఇవ్వడం తో నూతన మార్కెట్ నిర్మాణానికి సహకరించిన మీ అందరికీ అంగాళ్లు ఇప్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 24 11 23 తేది న జరిగన సమావేశం లో చెప్పారు.