Cmcommonman.com | Telugu News
Commmon Man News

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు!వైసీపీ కార్యకర్తకు ప్రాణహాని హెచ్చరికలు | Latest Political News

27 Views

Description: మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తను తీవ్రంగా బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. “చంపేసి.. ఎముకలు కూడా దొరక్కుండా చేస్తా” అంటూ ఘోరమైన హెచ్చరికలు చేశారు. అయితే, పోస్టుల్లో ఎక్కడా అసభ్యత లేకపోయినా అధికార దుర్వినియోగంతో బెదిరింపులకు దిగారు. చివరికి, సూటిగా ప్రశ్నించడంతో వీరి నిజస్వరూపం బయటపడింది. పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి.

0Shares

Related posts

సానిటరీ కార్మికులరా సమ్మె విరమిచండి, నా డబ్బులతో జీతం పెంచుతా : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు

Cm Commonman News

మార్కెట్ లో ప్రచారం | Proddatur YSRCP MLA Candidate Rachamallu | 2CM

Cm Commonman News

ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ రాజకీయాలకు పనికి రాడా ?

Cm Commonman News

Leave a Comment