Cmcommonman.com | Telugu News
Commmon Man News

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు!వైసీపీ కార్యకర్తకు ప్రాణహాని హెచ్చరికలు | Latest Political News

55 Views

Description: మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తను తీవ్రంగా బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. “చంపేసి.. ఎముకలు కూడా దొరక్కుండా చేస్తా” అంటూ ఘోరమైన హెచ్చరికలు చేశారు. అయితే, పోస్టుల్లో ఎక్కడా అసభ్యత లేకపోయినా అధికార దుర్వినియోగంతో బెదిరింపులకు దిగారు. చివరికి, సూటిగా ప్రశ్నించడంతో వీరి నిజస్వరూపం బయటపడింది. పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి.

0Shares

Related posts

ఇబ్రాహీం (అ.స) జీవితం త్యాగానికి నిలువెత్తు ఉదాహరణ | ఖుర్ఆన్ 2:124 తో తెలుగు విశ్లేషణ | Qmc

Cm Commonman News

ఉక్కు ప్రవీణ్ కు టికెట్ లేదంట | Bumireddy Statement | 2CM

Cm Commonman News

మానవునికి భయభక్తులు అవసరమేనా? ఖుర్ఆన్ 2:183లోని అర్థం | భక్తి, ధర్మం, భయానికి మధ్య సంబంధం | Qmc

Cm Commonman News

Leave a Comment