Cmcommonman.com | Telugu News
Political News

ఎమ్మెల్సీ కోడ్ వర్తించదా? చంద్రబాబు మ్యూజికల్ నైట్ vs జగన్ రైతుల పర్యటన | అంబటి రాంబాబు ఫైర్🔥

73 Views

Description: నారా చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే ఎన్నికల కోడ్ వర్తించదా? కానీ వైఎస్ జగన్ గారు అన్నదాతలను కలవాలంటే మాత్రం కోడ్ అంటూ కేసులు పెడతారా? సెక్యూరిటీని తగ్గిస్తారా? గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు దీని పై తీవ్రంగా స్పందించారు. జగన్ రైతులకు అండగా ఉంటే కేసులు పెడతారా? అన్నదాతల కోసం ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొంటామన్న వైఎస్సార్సీపీ నేతలు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

0Shares

Related posts

మాట్లాడే పద్దతి మార్చుకోండి | AP ex Home Minister Vs Home Minister | AP Politcs | Ycp Vs Tdp | 2R

Cm Commonman News

వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే స్టేడియం కట్టిస్తా | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | The CM

Cm Commonman News

చంద్రబాబు 20,000 నాటకం – రైతులకు కష్టకాలం ప్రారంభం! | కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ | AP Politics

Cm Commonman News

Leave a Comment