17 Views
Description: 🚜 రైతులకు మరో ఎదురుదెబ్బ! చంద్రబాబు రైతు సంక్షేమంపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. గతంలో “రైతు భరోసా – పీఎం కిసాన్” కలిపి చెప్పొద్దని అంటున్న వారు, నేడు “అన్నదాత సుఖీభవ” స్కీమ్‌ను కలిపి ₹20,000 ఇస్తామని చెబుతున్నారు. 📢 నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ✅ ఈ బడ్జెట్ రైతులకు ‘బ్లాక్ డే’ ఎందుకు? ✅ చంద్రబాబు పాలనలో వ్యవసాయం ఎందుకు గాడితప్పుతుంది? ✅ YSRCP హయాంలో రైతులకు ఎలాంటి లాభాలు వచ్చాయి? 💬 మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి & వీడియోకు LIKE చేసి SUBSCRIBE చేయండి! 🔔