13 Views
Description: నారా చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే ఎన్నికల కోడ్ వర్తించదా? కానీ వైఎస్ జగన్ గారు అన్నదాతలను కలవాలంటే మాత్రం కోడ్ అంటూ కేసులు పెడతారా? సెక్యూరిటీని తగ్గిస్తారా? గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు దీని పై తీవ్రంగా స్పందించారు. జగన్ రైతులకు అండగా ఉంటే కేసులు పెడతారా? అన్నదాతల కోసం ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొంటామన్న వైఎస్సార్సీపీ నేతలు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.