Cmcommonman.com | Telugu News
Political News

“వైసీపీ వాళ్లను కొడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోం!” 😡 ప్రొద్దుటూరులో రాజకీయ దుమారం | Telugu Vartha

50 Views

Description: 🔥 ప్రొద్దుటూరు రాజకీయాల్లో పెను ఉత్కంఠ! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే #రాచమల్లు_శివప్రసాద్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. MLA వరదరాజుల రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, “మేము గాజులు తొడుక్కొని కూర్చోవడం లేదు” అంటూ ఘాటుగా హెచ్చరించారు. 👉 ఉప సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ఎన్నిక వాయిదా పడడానికి గల కారణాలు, అధికారుల నిజాయితీపై శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు – ఈ వీడియోలో చూడండి. 📌 వివరాల కోసం పూర్తిగా వీక్షించండి & మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. 🔔 Updates కోసం ఛానల్ Subscribe చేయండి.

0Shares

Related posts

వరద vs రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | proddaturu politics | cm common man 2.0

Cm Commonman News

🔴 దిశ యాప్ కు అడ్డుకట్ట వేసిన టీడీపీ..? | వైయస్ జగన్ మహిళల భద్రతకు తెచ్చిన చరిత్రాత్మక చర్య!

Cm Commonman News

అంగన్ వాడి వర్కర్ల కు 2 లక్షల రూ వచ్చే విధంగా ఆలోచన చేస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

Cm Commonman News

Leave a Comment