11 Views
📜 వివరణ (Description): వైయస్ జగన్ గారి సారథ్యంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ యాప్ ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు సురక్షగా మార్చింది. కానీ, దిశ యాప్ ద్వారా ఇప్పటికే 1.5 కోట్లు మందికి పైగా మహిళలు సురక్షితంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేయడం ఎంత వరకు సమంజసం..? మహిళల రక్షణ కోసం వైయస్ జగన్ తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా కోర్టులు, పెట్రోలింగ్ వెహికిల్స్ ను కాపాడాల్సిన అవసరం ఉంది! 👉 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి | వీడియో లైక్ & షేర్ చేయండి | సబ్‌స్క్రైబ్ చేయండి 🔔