25 Views
Description: మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తను తీవ్రంగా బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. “చంపేసి.. ఎముకలు కూడా దొరక్కుండా చేస్తా” అంటూ ఘోరమైన హెచ్చరికలు చేశారు. అయితే, పోస్టుల్లో ఎక్కడా అసభ్యత లేకపోయినా అధికార దుర్వినియోగంతో బెదిరింపులకు దిగారు. చివరికి, సూటిగా ప్రశ్నించడంతో వీరి నిజస్వరూపం బయటపడింది. పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి.