Cmcommonman.com | Telugu News
Political News

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి: తప్పుడు కేసుల రాజకీయ డ్రామా – టీడీపీ కుట్రలు ? | Telugu Vartha

60 Views

Description: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిపై గతంలో తప్పుడు కేసులు పెట్టి, చివరకు ఆ కేసుల వాస్తవం బయటపడ్డా, టీడీపీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ పేరుతో మరో కొత్త రాజకీయ డ్రామా మొదలుపెట్టింది. రాజకీయంగా దెబ్బతీయడానికి అబద్ధపు ఆరోపణలు చేస్తూ, ఉన్నతాధికారులను హెలికాఫ్టర్లలో పంపిస్తూ, నెలల తరబడి హడావిడి చేసినా చివరకు ఏమీ లభించలేదు. మైన్స్ కేసుల్లోనూ విచారణ చేసి ప్రభుత్వం ఏం తేల్చిందో ప్రజలకు చెప్పాలి. నిరాధార ఆరోపణలు, రాజకీయ కుట్రలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మరోసారి సాగుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిపై గతంలో తప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ పేరుతో కొత్త కథలు అల్లుతున్న టీడీపీ. రాజకీయ దురుద్దేశ్యంతో చేసిన ఆరోపణలు చివరకు నిరాధారమని తేలాయి. ఇదే విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి! 🚀

0Shares

Related posts

ఆడపిల్లల భద్రత ఎక్కడ? | నిందితుడిని కాపాడుతున్న టీడీపీ? | వరుదు కల్యాణి తీవ్ర స్పందన | YSRCP

Cm Commonman News

చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయ నాయకుడు | Ambati Rambabu Statement | 2CM

Cm Commonman News

ఇదీ సంగతి..! | This is the matter

Cm Commonman News

Leave a Comment