Cmcommonman.com | Telugu News
Political News

వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం | వైఎస్ జగన్ ప్రసంగం | YSRCP Formation Day 2025 | Telugu Vartha

97 Views

Description: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పార్టీ స్థాపన నుండి ప్రజల కోసం చేసిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన అభిప్రాయాలు ఈ వీడియోలో చూడండి. 🔹 ముఖ్యాంశాలు: ✅ వైయస్ జగన్ ప్రసంగ హైలైట్స్ ✅ వైయస్సార్‌సీపీ 15 ఏళ్ల ప్రస్థానం ✅ విద్యాదీవెన, వసతిదీవెనపై జగన్ విమర్శలు ✅ విద్యార్థుల సమస్యలపై వైయస్సార్‌సీపీ పోరాటం ✅ భవిష్యత్‌లో పార్టీ కార్యాచరణ

0Shares

Related posts

గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికల్లో పోలీసుల దుర్వినియోగం: టీడీపీకి దాసోహం అంటున్న రాచమల్లు | YSRCP Vs TDP

Cm Commonman News

బయటి దుకాణాల వాళ్ళ మన ఊరి వ్యాపారాలు దెబ్బతింటున్నాయ్ అని సిఎం వైఎస్ జగన్ ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కల్సిన ప్రొద్దుటూరు వ్యాపారస్తులు

Cm Commonman News

బస్థీ మే సవాల్ | Proddutur MLA Rachamallu Challenge | 2CM

Cm Commonman News

Leave a Comment