10 Views
Description: మహిళల భద్రతపై వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ మాత్రమే మహిళలకు నిజమైన రక్షణగా నిలిచారని తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతున్నా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ, హోంమంత్రి అనిత ఇన్‌చార్జిగా ఉన్న విశాఖ జిల్లాలోనూ గంజాయి సాగు ప్రభుత్వానికి కనబడటం లేదని మండిపడ్డారు. అసలు నిజాలు ఏంటి? రోజా మాటల వెనుక ఉన్న సత్యం తెలుసుకోండి.