16 Views
Description: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పార్టీ స్థాపన నుండి ప్రజల కోసం చేసిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన అభిప్రాయాలు ఈ వీడియోలో చూడండి. 🔹 ముఖ్యాంశాలు: ✅ వైయస్ జగన్ ప్రసంగ హైలైట్స్ ✅ వైయస్సార్‌సీపీ 15 ఏళ్ల ప్రస్థానం ✅ విద్యాదీవెన, వసతిదీవెనపై జగన్ విమర్శలు ✅ విద్యార్థుల సమస్యలపై వైయస్సార్‌సీపీ పోరాటం ✅ భవిష్యత్‌లో పార్టీ కార్యాచరణ