Cmcommonman.com | Telugu News
Political News

చంద్రబాబు 20,000 నాటకం – రైతులకు కష్టకాలం ప్రారంభం! | కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ | AP Politics

60 Views

Description: 🚜 రైతులకు మరో ఎదురుదెబ్బ! చంద్రబాబు రైతు సంక్షేమంపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. గతంలో “రైతు భరోసా – పీఎం కిసాన్” కలిపి చెప్పొద్దని అంటున్న వారు, నేడు “అన్నదాత సుఖీభవ” స్కీమ్‌ను కలిపి ₹20,000 ఇస్తామని చెబుతున్నారు. 📢 నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ✅ ఈ బడ్జెట్ రైతులకు ‘బ్లాక్ డే’ ఎందుకు? ✅ చంద్రబాబు పాలనలో వ్యవసాయం ఎందుకు గాడితప్పుతుంది? ✅ YSRCP హయాంలో రైతులకు ఎలాంటి లాభాలు వచ్చాయి? 💬 మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి & వీడియోకు LIKE చేసి SUBSCRIBE చేయండి! 🔔

0Shares

Related posts

ప్రొద్దుటూరు లో ఆంధ్రజ్యోతి,ఈనాడు దిన పత్రికలు బహిష్కరించండి| ప్రొద్దుటూరు వైసీపీ కౌన్సిలర్స్ డిమాండ్.

Cm Commonman News

ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | అందరికీ అల్పాహార విందు ఏర్పాటు

Cm Commonman News

ప్రొద్దుటూరు TDP కి గట్టి షాక్!😲 | మళ్లీ YCP లో చేరిన కౌన్సిలర్లు | Ex MLA రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

Cm Commonman News

Leave a Comment