Cmcommonman.com | Telugu News
Political News

తాలిబాన్ పాలనలాగా చంద్రబాబు పాలన! పవన్ కళ్యాణ్ నీతులు హాస్యాస్పదం | ఆర్కే రోజా ఫైర్🔥 | YSRCP Vs TDP

60 Views

Description: 🔴 ఆర్కే రోజా గారు టీడీపీ, జనసేన కూటమిపై సంచలన వ్యాఖ్యలు 👉 బడ్జెట్ సమావేశాల్లో విజన్ 2047 అంటూ చంద్రబాబు మాయ మాటలు 👉 లిక్కర్ రేట్లు పెంచి ప్రజల రక్తం పీలుస్తున్న కూటమి నేతలు 👉 విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న సీఎం, ₹15,000 కోట్లు పెంచిన వాస్తవం 👉 వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? 👉 PAC ఛైర్మన్ పదవి కూడా దొడ్డిదారిన కైవసం చేసుకున్న టీడీపీ 👉 హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదం 👉 రాష్ట్ర ప్రజలకు పవన్ ఏం చేశాడు? 🚨 ఆర్కే రోజా గారి ఘాటు వ్యాఖ్యల పూర్తి వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి!

0Shares

Related posts

ఉక్కు ప్రవీణ్ 3 లక్షణాలేమిటో భూమిరెడ్డి వంశీ మాటల్లో ..

Cm Commonman News

పెంచిన ఫించన్ ౩౦౦౦ రూ/- పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

జగనన్న ఉచిత గృహాలు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాదే అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీసుకున్నారు.

Cm Commonman News

Leave a Comment