Cmcommonman.com | Telugu News
Political News

యూనివర్సిటీల్లో ఆడపిల్లల భద్రత ఏది? టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌పై వైయస్ఆర్ సీపీ ఫైర్!

48 Views

Description: ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల్లో ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల బాత్రూముల్లో కెమెరాలు పెట్టిన ఘటనలపై ప్రభుత్వం మౌనం ఎందుకు? మరోవైపు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ హద్దు మీరుతోంది. వైయస్ఆర్ సీపీ నేత పోతిన మహేష్ గారు కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటోందని, చిన్నపిల్లలకూ మానసికంగా హింస కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైకో ట్రోలర్లపై పోక్సో కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు దీనిపై స్పందిస్తారా?

0Shares

Related posts

వైసిపి అధినేత వైఎస్ జగన్ తెనాలి పర్యటన

Cm Commonman News

సిఎం జగన్ జన్మదినం సంధర్బంగా ప్రొద్దుటూరు మార్కెట్ వ్యాపారస్తులకు గుర్తింపు కార్డ్స్ పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

బడ్జెట్ లో ap రాజధానికీ ఎంత ఇచ్చారు? | Nda Centeral Budjet | AP capital in the budget? | 2R

Cm Commonman News

Leave a Comment