Cmcommonman.com | Telugu News
Commmon Man News

ప్రొద్దుటూరు టిడిపి పార్టీ దౌర్జన్యం | Proddutur TDP party tyranny | AP Politics | 2R

80 Views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు తెలుగు దేశం పార్టీ దౌర్జన్యాలు రోజు రోజు కు పెరుగుతూ పోతున్నాయి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ చాంబర్ కు బీగాలు వేసుకొని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఫోటోలను బలవంతంగా తీసి వెంపించిన టిడిపి కార్యకర్తలు. దీంతో మున్సిపల్ చైర్మెన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయం పై స్పందించారు. ఈ వీడియో లో టిడిపి పార్టీ వారు చేసిన దౌర్జన్యం, మున్సిపల్ చైర్మెన్ ప్రెస్ మీట్ ఉన్నాయి దయచేసి మొత్తం వీడియో చూడండి.

0Shares

Related posts

తెలుగుదేశం పార్టీ లో ముసలం | Lingaa Reddy Statement | 2CM

Cm Commonman News

కాబా గృహం మహత్యం – ఆధ్యాత్మిక విశ్లేషణ | Qmc | Mohiddin | Quran Message Center | Proddatur

Cm Commonman News

“కాశినాయన ఆశ్రమం కూల్చివేతపై పవన్ కళ్యాణ్ సైలెంట్ ఎందుకు? 🤔 | ఎల్లో మీడియా మౌనం ఎందుకు?”

Cm Commonman News

Leave a Comment