69 Views
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన ఆసరా కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు..