Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

పేద దళిత యువతి డాక్టర్ కావాలన్న కల నెరవేర్చడానికీ 50లక్షల రూ ఖర్చు పెడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

207 Views
ప్రొద్దుటూరు కు చెందిం కరాటే ప్లేయర్ వాత్సల్య శ్రీ అనే అమ్మాయి డాక్టర్ కావాలనే కోరిక తో బాగా చదువు కొంటూ పోటీ పరీక్ష వ్రాసి రష్యా దేశం లో సీటు వచ్చింది, వాత్సల్య శ్రీ ఆర్థిక పరిస్థితి బాగా లేక దిగులు చెందుతూ ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని ఆశ్రయించిది, ఆయన వెంటనే స్పందించి డాక్టర్ చదువు కు ఖర్చు అయ్యే ప్రతి పైసా డబ్బు నేను ఖర్చు చేస్తా అని వాత్సల్య శ్రీ భరోసా ఇస్తూ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికీ నిర్ణయం తెసుకున్నారు .

0Shares

Related posts

మదీనా నగరం ప్రయాణం ప్రసాదించాలని అల్లాహ్ కు వేడుకోలు | నాథ్ ఏ శరీఫ్ | ప్రవక్త ముహమ్మద్ ( స అ వ )

Cm Commonman News

ఎంపి ని కలవాలంటే ఎలా ? | Kadapa MP | 2CM

Cm Commonman News

ఎమ్మెల్యే రాచమల్లు కామెంట్స్ | Proddatur MLA Rachamallu Statement | 2CM యెల్లో మీడియా , ప్రొద్దుటూరు

Cm Commonman News

Leave a Comment