భారత దేశంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం| Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | The CM
100 Viewsభారతీయులు గా ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు ఎందుకంటే ఈ దేశంలో పుట్టడమే మనం అందరం చేసుకున్న అదృష్టం అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రిపబ్లిక్ డే సందర్భంగా పేర్కొన్నారు...