Cmcommonman.com | Telugu News
Political News

అరకు కాఫీ స్టాల్ ప్రారంభంలో నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? 🤔 | ఎంపీ తనూజా ఫైర్🔥 | కేంద్రంపై సంచలన లేఖ!

26 Views

Description: అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించినప్పుడు, స్థానిక ఎంపీ అయిన తనూజా రాణి గారికి ఆహ్వానం పంపలేదు. ఇది కూటమి ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘన అని ఆమె ఆరోపించారు. అరకు కాఫీ రైతులను పార్లమెంట్‌కు తీసుకువస్తే బావుండేదని అభిప్రాయపడిన ఆమె, స్పీకర్, ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదంపై పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరివరకు చూడండి!

0Shares

Related posts

ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లో అగ్ని ప్రమాదం | రాచమల్లు ఆర్థిక సహాయం | YSRCP Leaders Support

Cm Commonman News

వరదరాజుల రెడ్డి vs రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | proddatur updates | 2CM

Cm Commonman News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వరదరాజుల రెడ్డి నాయకత్వంలో నాశనం చేశారా ?

Cm Commonman News

Leave a Comment