Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

“కాశినాయన ఆశ్రమం కూల్చివేతపై పవన్ కళ్యాణ్ సైలెంట్ ఎందుకు? 🤔 | ఎల్లో మీడియా మౌనం ఎందుకు?”

32 Views

“కాశినాయన ఆశ్రమం కూల్చివేతపై పవన్ కళ్యాణ్ సైలెంట్ ఎందుకు? 🤔 | ఎల్లో మీడియా మౌనం ఎందుకు?” 📌 📝 Description: 👉 ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమైన అంశం! అటవీ శాఖ అధికారులు కాశినాయన ఆశ్రమంలోని కొంత భాగాన్ని కూల్చివేశారు. కానీ, గొప్ప సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా, ఎల్లో మీడియా కూడా ఈ ఘటనపై మౌనం పాటిస్తోంది. ఈ వీడియోలో అసలు నిజాలు తెలుసుకుందాం. 📌 ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! 👍 వీడియో నచ్చితే లైక్ & షేర్ చేయండి, మా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 🔔

0Shares

Related posts

రాజుపాలెం మండల రైతులకు మైలవరం డ్యామ్ నుంచి నీరు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు అని రైతులు చెబుతున్నారు

Cm Commonman News

ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గా రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy Statement | 2CM

Cm Commonman News

జంతువుల హక్కులు మరియు మానవ ధర్మం: అల్లాహ్‌ ఆదేశించిన విధానం | Qmc | Quran Message Cebter | Mohideen

Cm Commonman News

Leave a Comment