12 Views
Description: 🚩 వైయస్ఆర్ జిల్లా కాశినాయన మండలం అవధూత కాశి నాయన పుణ్యక్షేత్రం లో అక్రమంగా కూల్చివేసిన అన్నదాన సత్రాలను పరిశీలించిన YS అవినాష్ రెడ్డి గారు, MLA సుధా గారు, MLC గోవింద్ రెడ్డి గారు, మాజీ MLA రఘురామి రెడ్డి గారు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు. 🔹 జమ్మలమడుగు నియోజకవర్గం దుగ్గన్నపల్లె గ్రామం లో గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకున్న మోషే కుటుంబాన్ని పరామర్శించిన YS అవినాష్ రెడ్డి గారు, MLC రామసుబ్బారెడ్డి గారు. ⚡ ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియోని లైక్ & షేర్ చేయండి. ✅ మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి
ప్రొద్దుటూరు కె.ఎ.పాల్ ఉక్కు ప్రవీణ్ మాటల పై టీ అంగళ్ళ దగ్గర చర్చ ?