9 Views
Description: ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి గారు కఠినంగా విమర్శించారు. 2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ అబద్ధాలేనని, కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి నియంత్రణ లేకపోవడం వల్ల రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనే వాదనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.