Cmcommonman.com | Telugu News
Commmon Man News

మూలె సుధీర్ రెడ్డి అదినారాయణ రెడ్డికి కౌంటర్ – వైఎస్సార్ కుటుంబంపై అవాకులు చవాకులు మంచిపద్ధతి కాదు!

14 Views

📄 Description: జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి చేసిన పాత వ్యాఖ్యలకు మూలె సుధీర్ రెడ్డి గట్టి సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ కుటుంబం ద్వారా సంపద సంపాదించి, ఇప్పుడు వారిపైనే ఆరోపణలు చేయడం అనుచితమని పేర్కొన్నారు. అదికంగా, టిడిపి నాయకుల గెలుపు సంక్షేమ పథకాల వల్ల జరిగిందనే అభిప్రాయాన్ని ఖండిస్తూ, ఓడిపోయిన నేతలపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం పూర్తీ వీడియో చూడండి !

0Shares

Related posts

పదే పదే అపద్దాలు చెబుతున్నాడు| He is telling lies again and again

Cm Commonman News

మాట నిలబెట్టుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | సిఎం జగన్ జన్మదినం సందర్బంగా 1000 ఉచిత ఇల్లు పంపిణీ

Cm Commonman News

ఎంజాయ్ అంటూ గంజాయ్ తీసుకుంటున్న యువత మేలుకో ..

Cm Commonman News

Leave a Comment