15 Views
ప్రతి నూతన సంవత్సరం వేడుకలతో ఆహ్లాదాన్ని పొందడం సహజమే, కానీ మత్తు పానీయాలు, కేరింతలతోనే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరముందా? గత ఏడాది లో మనం ఏమి సాధించాము? ఏం నేర్చుకున్నాం? ఈ సంవత్సరానికి ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఇవి ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు. మోహిద్దిన్ గారి మాటలతో ఈ విషయంపై మేం చర్చించాము. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.