Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ డిమాండ్ | Ap Politics | Proddatur News | Ycp Vs Tdp | 2R

47 Views

3 రోజుల్లో GO చూపియండి, లేదంటే చెట్టు క్రింద నుంచి ఐనా మా అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని పరిపాలన చేస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ బీమునిపల్లె లక్ష్మిదేవి అన్నారు. ఇటివల తెలుగుదేశం పార్టీ కి చెందినా కొంత మంది కార్యకర్తలు దౌర్జన్యంగా తమ ఛాంబర్ కు వచ్చి తన అభిమాన నాయకుల ఫోటోలు తీసి వేయటం పై ప్రొద్దుటూరు రాజకీయం ఒక్క సారి గా హీట్ ఎక్కింది. ఈ సమస్య కు పరిష్కారం కోసం ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ను కల్సి ఒక వినతి పత్రం ఇచ్చి మాకు 3 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్యులను చూపియలని లేకుంటే తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొనే అవకాశమన్న ఇవ్వాలని, లేనిచో తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని చెట్టు క్రింద నుంచి ఐనా పరిపాలన కొనసాగింస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ భీముని పల్లె లక్ష్మి దేవి ప్రెస్ తో అన్నారు.

0Shares

Related posts

ఉన్నత నైతిక విలువల పరిపూర్తి – ప్రవక్త ముహమ్మద్ (స.అలైహి వసల్లం) యొక్క ఆదర్శ నైతికత | ఖుర్ఆన్ 68:4

Cm Commonman News

👉 ఖుర్ఆన్ సందేశం | రమజాన్ నెల ప్రత్యేకత | ఖుర్ఆన్ 2:185 అర్థం & వివరణ | Qmc | Quran Message Center

Cm Commonman News

కరాటే నేర్చుకున్న చిన్నారులకు బహుమతులు అందచేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

Leave a Comment