Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరులో ఉచిత అంబులెన్స్ ప్రారంభం| Free Ambulance By Jamate Islami Hind |Proddatur News | CMan

119 Views

ప్రొద్దుటూరు నియోజక వర్గం పరిధిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తో ప్రొద్దుటూరు జమాతే ఇస్లామి హింద్ వారు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ప్రజలు ఎవరైనా అంబులెన్స్ అవసరం ఉన్న వారు తమ కార్యాలయం నందు గానీ 9440094179 సంప్రదింస్తే వెంటనే ఉచిత అంబులెన్స్ పంపిస్తామని జమాతే ఇస్లామే హింద్ వారు తెలిపారు. 10 కి.మీ పరిధిలో పూర్తీ ఉచితంగా , 10 కి.మీ పరిధి దాటితే కేవలం డీజల్ ఖర్చు మాత్రమే ప్రజలు పెట్టుకోవల్సిం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మెన్ విఎస్ ముక్తియర్ పాల్గొన్నారు.

0Shares

Related posts

చక్రవర్తి షాజహాన్ & ముంతాజ్ బేగం ప్రేమకథ – నిజమేనా లేక కధనమేనా? | Qmc | Indian Politics

Cm Commonman News

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రతి రోజు ఏమి చేస్తారో ? మీకు తెలుసుకోవలంటే ఈ వీడియో చూడాలిసిందే ..

Cm Commonman News

👉 చంద్రబాబు అనర్హత కేసు | రాజ్యాంగ ఉల్లంఘనపై గవర్నర్ చర్యలు?| సతీష్ రెడ్డి వ్యాఖ్యలు | YSRCP Vs TDP

Cm Commonman News

Leave a Comment