Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

అపద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు| Proddatur MLA Rachamallu Siva Prasad Reddy Speech

108 Views

ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ ప్రజలకు అపద్దాలు చెబుతూ మోసం చేస్తున్నారు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు లో ఏమి జరిగిన అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని అపద్దాలు చెబుతున్నాడు, కేవలం టిడిపి టికెట్ సంపాదించిలనే లక్ష్యం తో అసత్య ప్రచారం చేస్తున్నాడు అని ఎమ్మెల్యే చెప్పారు.

0Shares

Related posts

👉 చంద్రబాబు అనర్హత కేసు | రాజ్యాంగ ఉల్లంఘనపై గవర్నర్ చర్యలు?| సతీష్ రెడ్డి వ్యాఖ్యలు | YSRCP Vs TDP

Cm Commonman News

చంద్రబాబు పేరు తో బోగస్ సర్వే | Chandrababu Naidu | Fake Survey | Political Updates | AP News

Cm Commonman News

ముక్తియార్ కొట్టినాడు | Proddatur MLA Rachamallu Statment | 2CM

Cm Commonman News

Leave a Comment