Cmcommonman.com | Telugu News
Political News

నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లకి ఇచ్చిన హామీలు ఏవయ్యాయి? 🤔 | పుత్తా కౌంటర్ 🔥 | YSRCP

52 Views

Description (వివరణ): గత ఏడాది ఉగాది రోజున భగవంతుని ముందు వాలంటీర్లకు రూ.5,000 నుంచి రూ.10,000 వేతనం పెంచుతామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పవిత్రమైన ఉగాది పచ్చడి తిని కూడా అబద్ధాలు చెప్పొచ్చని చంద్రబాబు నిరూపించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ఉద్యోగ భద్రత గురించి మాట ఇచ్చారు.. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? YSRCP అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి గారు వీరి మాటలను కౌంటర్ ఇస్తూ, వాస్తవాలు బయటపెట్టారు. 👉 అసలు నిజాలేంటో తెలుసుకోండి! ✅ వీడియోని లైక్, షేర్ చేయండి & సబ్‌స్క్రైబ్ చేయండి!

0Shares

Related posts

పవన్ కళ్యాణ్ అసలు రంగు బయటపెట్టిన అంబటి రాంబాబు | టీడీపీ Bటీమ్ జనసేన | వైసీపీ ఫైర్ | Political News

Cm Commonman News

వాలంటరీ లకు ఉక్కు ప్రవీణ్ వార్నింగ్ | Proddatur Politics | 2CM

Cm Commonman News

ఉక్కు ప్రవీణ్ చట్టనికీ వ్యతికరేకంగా 2 చోట్ల ఓటు హక్కు కల్గి ఉన్నాడాని సాక్ష్యలతో నిరూపించిన భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి

Cm Commonman News

Leave a Comment