20 Views
ఉగాది బహుమతి: పాత రోడ్లకూ టోల్ బాదుడు! | CBN Failed CM | బాదుడే బాదుడు Description: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రోడ్లు వేయకుండానే టోల్ వసూలు! 🚧💰 రాష్ట్ర ప్రజల మీద భారాన్ని మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఇది తగినదేనా? 🤔 స్టేట్ హైవేలపైనా బాదుడే బాదుడు! కమలాపురం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నరేన్ రామంజుల రెడ్డి గారి కీలక వ్యాఖ్యలు