Cmcommonman.com | Telugu News
Political News

అరకు కాఫీ స్టాల్ ప్రారంభంలో నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? 🤔 | ఎంపీ తనూజా ఫైర్🔥 | కేంద్రంపై సంచలన లేఖ!

52 Views

Description: అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించినప్పుడు, స్థానిక ఎంపీ అయిన తనూజా రాణి గారికి ఆహ్వానం పంపలేదు. ఇది కూటమి ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘన అని ఆమె ఆరోపించారు. అరకు కాఫీ రైతులను పార్లమెంట్‌కు తీసుకువస్తే బావుండేదని అభిప్రాయపడిన ఆమె, స్పీకర్, ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదంపై పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరివరకు చూడండి!

0Shares

Related posts

అపద్దలతో రాజకీయాలు చేస్తున్న పార్టీ ఏది? పార్టీ నాయకులు ఎవరూ ? అని మీరు తెల్సుకోవలంటే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే ..

Cm Commonman News

ఆంధ్రప్రదేశ్‌లో చెత్తకుప్పలు.. చంద్రబాబు వైఫల్యాన్ని నిగ్గు తేల్చిన కారుమూరి నాగేశ్వరరావు | Ap News

Cm Commonman News

వరదరాజుల రెడ్డి హాయంలో అభివృద్ధి శూన్యం | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | 2CM

Cm Commonman News

Leave a Comment