Cmcommonman.com | Telugu News
Political News

🚨 గోపవరం ఎన్నికల వెనుక వాస్తవాలు! | వరద రాజుల రెడ్డి డ్రామా బయటపెట్టిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 🔥

75 Views

📢 గోపవరం పంచాయితీ ఉప సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి! ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుత MLA వరద రాజుల రెడ్డి అడ్డగించడం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టారు. 🚨 వరద రాజుల రెడ్డి మొదట పోలీసులు, ఇప్పుడు కలెక్టర్‌ను అడ్డగించారు? 👉 ఎన్నికలను వాయిదా వేయించేందుకు వెనుకనున్న అసలు కారణం ఏమిటి? 👉 రౌడీయిజం ప్రదర్శించిన MLA వరద రాజుల రెడ్డి గారు! 👉 TDP లోకి ఒక్క వార్డు మెంబర్ ను కూడా తేయలేకపోయిన పరిస్థితి? 👉 YCP క్యాడర్‌ను చూసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు సిగ్గుపడాలనే పరిస్థితి? 🔥 ఈ అంశంపై పూర్తి వివరణ కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి! 📢 మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి & షేర్ చేయండి! 🔔 ప్రతి తాజా రాజకీయ అప్‌డేట్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి!

0Shares

Related posts

ప్రొద్దుటూరు నుంచి సిద్దం సభకు | Proddatur MLA Rachamallu | 2CM

Cm Commonman News

సిఎం జగన్ జన్మదినం సందర్బంగా అవయవ దానం చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

ఉక్కు ప్రవీణ్ బెనర్జీ తల్లి కన్నీళ్ళ కు సమాధానం చెప్పు| కథ అల్లి ప్రెస్ కు చెబుతున్నాడు | ఎమ్మెల్యే

Cm Commonman News

Leave a Comment