Cmcommonman.com | Telugu News
Political News

కూటమి హయాంలో మహిళలపై నేరాలు – పాముల వాణి ఫైర్! | Telugu Vartha

8 Views

Description: ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి గారు కఠినంగా విమర్శించారు. 2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ అబద్ధాలేనని, కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి నియంత్రణ లేకపోవడం వల్ల రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనే వాదనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.

0Shares

Related posts

ఉక్కు ప్రవీణ్ 3 లక్షణాలేమిటో భూమిరెడ్డి వంశీ మాటల్లో ..

Cm Commonman News

ప్రజలు చంద్రబాబును నమ్మరు | RK Roja Stastement | 2CM #2cm #thecm #cm #commonman

Cm Commonman News

కోగటం ప్రవీణ్ & కో అపద్దలకు ఒక సాక్ష్యం చూపించగలరా? | Proddatur MLA Rachamallu | 2CM

Cm Commonman News

Leave a Comment