13 Views
Description: 34వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు & నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తే ఇప్పుడు మోసం చేస్తున్నారా? పోసా వరలక్ష్మి భాస్కర్ గారు సిగ్గు, మానం ఉంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పార్టీ మారండి అని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి!