12 Views
Description: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం రైతులకు అనుసరిస్తున్న వైఖరి తప్పని, మద్దతుదరలు ప్రకటించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు YS జగన్ వెళ్ళితే, ఆయనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 👉 YCP పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని, కేసులకు భయపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. 👉 “ఎన్ని కేసులైనా పెట్టండి, రైతుల కోసం పోరాటం ఆపం!” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 🔥 పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి & మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి! 🔥