12 Views
📄 Description: జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి చేసిన పాత వ్యాఖ్యలకు మూలె సుధీర్ రెడ్డి గట్టి సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ కుటుంబం ద్వారా సంపద సంపాదించి, ఇప్పుడు వారిపైనే ఆరోపణలు చేయడం అనుచితమని పేర్కొన్నారు. అదికంగా, టిడిపి నాయకుల గెలుపు సంక్షేమ పథకాల వల్ల జరిగిందనే అభిప్రాయాన్ని ఖండిస్తూ, ఓడిపోయిన నేతలపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం పూర్తీ వీడియో చూడండి !